Varun Sandesh: మరో ఓటీటీలో వరుణ్ సందేశ్ మూవీ..! 1 y ago

featured-image

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'విరాజి' మూవీ మరో ఓటీటీ లో విడుదలయ్యింది. గత ఏడాది ఆగష్టు 2న రిలీజైనా ఈ మూవీ కేవలం 20రోజులలోనే ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తాజాగా ఈ మూవీని ఓటీటీ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. కాగా మూవీ చూడాలంటే రూ. 99 రెంట్ చెల్లించాలంటూ ప్రైమ్ సంస్థ పోస్టర్తో ప్రకటించారు. ఆహా లో ఫ్రీ గా ఉండగా రెంట్ కట్టి ఎందుకు చూడటం అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD